Wednesday, July 18, 2012

అలుగకువమ్మా.....


విభుని నిదుర పోనీయమూ!విన్నపాలకరుదు రానీయమూ!
నీ మనవి చిత్తగించ సమయమీయమూ!శ్రీపతి దాసులమూ!
శరణుజొచ్చీ మేము చేకొంటిమీతని!అన్య గతీ ఎరుగమమ్మ!
శ్రీ మహాలక్ష్మివీ!"అలుగకువమ్మా నీవాతనితోనెన్నడునూ!

శ్రీ అన్నమార్య గురుదేవ!హరి నుతియించితి నీ కృతి చేయూతనందించ!

No comments:

Post a Comment