Wednesday, July 18, 2012

నీ చరణ దాసులమై.....



వాత్సల్యము మీర మము కరుణించ దలచి యోగనిద్ర దిగ్గున లేచి..
యుగాలుగా నిలుచున్ననీ దివ్య పాదములెంత నొప్పి పుట్టెనో......
ప్రేమ మీర మా తండ్రి నీవనుగ్రహించితే...మా భాగ్యమని ఎంచి......
"పవ్వళించి ఉండగ నీ పాదములొత్తుదునా".....

శ్రీ అన్నమార్య గురుదేవ!హరి నుతియించితి నీ కృతి చేయూతనందించ!

No comments:

Post a Comment