Monday, May 28, 2012

జగన్మోహన దరహాసము


వేయి చంద్రుల దరహాస రేఖల చల్లదనాన
పరవశింప వేయి జన్మలైన చాలవయ్యా!
నీ పదాల నీడలో కొంత నెలవిచ్చి
మా అంతరంగాన వసింపుమయ్యా శ్రీ వేంకటేశ్వరా!

1 comment: