Monday, May 28, 2012

నివేదన


నిన్ను నుతింప అనువైన పాండిత్యము లేదాయె!
కీర్తించ సంగీత జ్ఞానము మరి నేర్వనైతి!
నీయందు నున్న భక్తి ఒక్కటే అర్హతయని ఎంచి
అక్షరాభిషేకము చేయనుంటిని నేరములెంచకువయ్యా!
నను బ్రోవగ రావే నా పాలిటి శ్రీ వేంకటేశ్వరా!

No comments:

Post a Comment