Sunday, May 27, 2012

దేవదేవునికి హృదయాంతరాళాల్లో కదలాడే భావ కుసుమాల పదార్చన


మాధవునిపై మక్కువతో వినమ్రంగా మదిలో నిలువలేక
ఉవ్వెత్తున ఎగసే భావ తరంగాలను మాలగా కూర్చి
అతని దివ్య చరణాలను అభిషేకింఛి ఆ పదముల వద్ద
సేద తీరాలని భావించే ప్రతి హృదయం ఆనంద సాగరమే ...ప్రతి మనసు అతని స్థిర నివాసమే.......

No comments:

Post a Comment