Sunday, July 22, 2012

నేనైతే నీడేరుదు...


మనవి చిత్తగించ నొక్కసారి మది తలుపు తీయరాదా..
నీ నామమె ప్రతిమ చేతు నిందు వసియింపరాదా!
విరిబాలను నను చేసి పదముల నర్చించనీయరాదా!
మధుర దరహాస సంపదల వీక్షింపనీయరాదా..
వేవేల లీలల నీకిది ఇసుమంతయే కాదా!
"నేనైతే నీడేరుదు.. నీకు లీలామాత్రమింతే.. "

శ్రీ అన్నమార్య గురుదేవ!హరి నుతియించితి నీ కృతి చేయూతనందించ!

No comments:

Post a Comment